దేవిశ్రీకి నాపై కోపం వచ్చింది

మీ ఆస్థాన సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్‌ని ఈ సినిమాకి దూరం పెట్టారు.. బడ్జెట్‌ సమస్యతోనేనా? 
దేవిని అడిగితే తప్పకుండా చేస్తాడు. కానీ ప్రతీసారీ దేవిని వాడుకోవడం నాకెందుకో నచ్చలేదు. అశోక్‌కి ఇదే తొలి సినిమా. అన్న కొడుకు సినిమా కోసం తనని వాడుకొన్నాడనే పేరు నాకొద్దు. అయితే ఈ విషయంలో దేవికి నాపై కోపం వచ్చింది. నన్ను తిట్టాడు కూడా. ‘అడిగితే చేస్తాను కదా డార్లింగ్‌’ అన్నాడు.

Comments